రైతు భరోసా రూ.12,500 నుంచి రూ.13,500కి పెంచిన ముఖ్యమంత్రి*

అమరావతి


*రైతుకు మరింత భరోసా*
*రైతు భరోసా రూ.12,500 నుంచి రూ.13,500కి పెంచిన ముఖ్యమంత్రి*
*నాలుగేళ్లలో రూ.50వేలకు బదులు ఐదేళ్లలో రూ.67,500*
*ఇచ్చిన హామీ కన్నా  అదనంగా రూ.17,500*
*భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలురైతులకూ ఏటా రూ.12,500 కాదు రూ. 13,500 ఇవ్వబోతున్న ప్రభుత్వం*
*వ్యవసాయ మిషన్‌లో రైతు ప్రతినిధుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం*


*సంతప్తి‡స్థాయిలో పథకం వర్తింపు, సీఎం ఆదేశాలు*
*ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత ఉన్నవారు మిగిలిపోకూడదు*
*నవంబర్‌ 15 వరకూ దరఖాస్తుకు గడువు పొడిగింపు*
*గత ప్రభుత్వం సాధికార సర్వేలో ఎంపికైన రైతులు 43 లక్షలే*
*ఈ ప్రభుత్వంలో 51లక్షలమంది రైతుల సహా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన మరో రూ.3 లక్షలమందికి వర్తింపు*
*మరణించిన రైతు భార్యకు భరోసా, ఈనిర్ణయం వల్ల దాదాపు 1.15 లక్షలమంది లబ్ధి*